సెక్స్ సామర్థ్యం పెంచడానికి వెల్లుల్లి తర్వాత ఉల్లి రెండవ స్థానం లో వస్తుంది. ఇది జననేంద్రియాలని పటిష్ట పరిచి సెక్స్ కోరికలని తారాస్థాయికి చేర్చుతుంది. తెల్ల ఉల్లిని పొరలు పొరలుగా చీల్చి దంచిన తర్వాత వెన్నతో కలిపి వేయించుకొని ఒక స్పూను తేనెతో కలిపి ఈ మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో రెగ్యులర్ గా తీసుకుంటే సరి... ఇది ఒక అద్భుతమైన సెక్స్ టానిక్ గా పని చేస్తుంది... మీరూ ప్రయత్నించి చూడండి.

0 comments:
Post a Comment