తొలి శృంగారం గూర్చి ఆడవారిని సంప్రదించినప్పుడు దాదాపు సగం కంటే ఎక్కువ మంది శృంగారం అనగానే తెలియని భయం, ఇబ్బంది కలిగినట్లు చెప్పారు. దీని వలన తొలి శృంగారం లో సుఖం లేదని వారు తెలిపారు. 39 శాతం మంది తొలి అనుభవం సుఖాన్ని ఇచ్చిందని తెలిపారు. మరో ప్రశ్నగా తొలి అనుభవం లో తప్పనిసరిగా నొప్పి ఉంటుందా అని అడిగినప్పుడు 25 శాతం మంది అసలు నొప్పి కలగలేదని తెలిపారు. 33 శాతం మంది బాగా నొప్పి కలిగినట్లు , మిగిలిన వారు కొద్ది పాటి అసౌకర్యం కలిగినట్లు తెలిపారు.

0 comments:
Post a Comment