Home »
శృంగారం
» నెలసరి సమస్యా .... కొబ్బరి నీళ్ళు తాగండి
నెలసరి సమస్యా .... కొబ్బరి నీళ్ళు తాగండి
నెలసరి సమస్య తో బాధ పడుతున్నారా... సక్రమంగా నెలసరి రాకపోయినా, గర్భాశయం లో ఎటువంటి సమస్యల్ ఉన్నా, మైల అధికంగా కావడం కానీ లేదా అసలు కాకపోవడం కానీ తదితర సమస్యలతో బాధ పడుతున్నారా ? ... కొబ్బరి నీళ్ళని క్రమం తప్పకుండా 25 రోజుల పాటు ఇస్తే ఆయా దోశాలు తొలగుతాయి.
0 comments:
Post a Comment