తమిళ చిత్రం "సింగం" హిందీ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో అజయ్ దేవగన్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. అయితే ఇటీవల షూటింగ్ స్పాట్ లో హీరో అజయ్ దేవగన్ అక్కడి రౌడీలను హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో బెల్టుతో కొట్టించాడట. అయ్తే ఇదంతా షూటింగ్ లో భాగం అనుకొని కాజల్ రౌడీలను కొట్టేసిందట. తీరా చూస్తే ఇది హీరో ప్లాన్ అని తెలిసి నవ్వుకుందట. ఈ సరదా ఆటకి అక్కడి టీం కూడా సహకరించిందట. ఈ సన్నివేశం తో సినిమా టీం మొత్త కాసేపు సరదాగా నవ్వుకున్నారట.
0 comments:
Post a Comment