ఇటీవల నాగ చైతన్య - అనుష్క ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అనుష్క స్పందించింది. అనుష్క మాట్లాడుతూ - " నాగ చైతన్య నాకన్నా చాలా చిన్నవాడు అతన్ని నేను పెళ్ళి ఎలా చేసుకుంటాను. నాకు లవర్ ఉన్న మాట నిజమే. కానీ ఇప్పుడు పెళ్ళి చేసుకోను. మరో రెండు సంవత్సరాల తర్వా చేసుకుంటాను. ప్రస్తుతానికి అతని పేరు చెప్పదలచుకోలేదు " .. అని తెలిపింది బొమ్మాళి.
0 comments:
Post a Comment