స్త్రీలలో పొత్తి కడుపు నుండి తొడల వరకు ఉండే భాగం అధిక కామస్పందనలకి గురి చేసే ప్రాంతం. ఈ భాగం జననాంగాలకి అతి చేరువలో ఉండడం వలన అధిక ప్రేరణ కలుగుతుంది. అందుకని శృంగారం లో మొదట స్త్రీ పొత్తి కడుపు దగ్గర కొంత సమయాన్ని కేటాయిస్తే స్త్రీఎ కామ స్పందనలు తారా స్థాయికి చేరి అంగ ప్రవేశానికి మరింత అనుకూలంగా వ్యవహరిస్తుంది.

0 comments:
Post a Comment