స్త్రీలలో మెన్సెస్ సమస్యలు రకరకాలుగా ఉంటాయి. అధిక రక్తస్రావం కావడం, మెన్సెస్ ఆలస్యంగా రావడం ఇలా రకరకాలుగా ఉంటుంది. వీటన్నింటికి పుదీనా చక్కటి పరిష్కారం అని చెబుతున్నారు నిపుణులు. మెన్సెస్ సమయం లో ఒంట్లో నలతగా ఉండడం, నడుం నొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. ఇలాంటి సమస్యలు గల స్త్రీలు ఆహారం లో పుదీనా శాతాన్ని పెంచి రోజూ తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు.

0 comments:
Post a Comment