నేటి కాలంలో చాలా మంది పురుషులు ఎదురుకుంటున్న ప్రధాన సమస్య అంగం స్తంభించకపోవడం. శీఘ్ర స్ఖలనం తర్వాత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. అయితే దీనికి చాలా శారీరక కారణాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుడతారు. వీరిది దైవ శాపంగా పరిగణిస్తారు అందరు. మరి కొంత మంది మొదట్లో బాగానే సెక్స్ లో పాల్గొన్నప్పటికి రాను రాను అంగం స్తంభించడం ఇబ్బంది గా మారుతుంది. దీనికి మానసిక ఆందోళన కూడా ఒక కారణమని చెబుతున్నారు. అయితే మొత్తానికి ఈ అంగస్తంభన కి ప్రధాన కారణం లైంగిక ఊహలున్నా, అంగ స్పర్శలు కలిగినా రక్త ప్రసరణ లో లోపాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. అంటే రక్తప్రసరణ లో లోపమే అంగ స్తంభన కి ప్రధాన కారణమని తెలుస్తోంది.

0 comments:
Post a Comment