skip to main |
skip to sidebar
బహిష్టు వేళల్లో మసాలా
నెలసరి సమయంలో కొన్ని రకాల మసాలాలు మహిళలకి చాలా మేలు చేస్తాయి అంటున్నారు నిపుణులు. బహిష్టు వచ్చే వారం రోజుల ముందరి నుంచి లవంగాలు, దాల్చిన చెక్కలు కలిపి తీసుకుంటే అది రక్తశుద్దికి ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కొదరిలో ఉండే విపరీత రక్త స్రావాన్ని కూడా తగ్గిస్తుందట.
0 comments:
Post a Comment