ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాల సమస్య పెరిగిపోతుంది. జీవిత భాగస్వామిని మోసం చేయడం భాదాకరమే. అది బయటపడితే విడిపోవడం ఇంకా బాధాకరం. ఇది వరకు మగవాళ్ళలోనే ఉన్న అక్రమ సంబంధాల సంఖ్య ప్రస్తుతం ఆడవాళ్ళలో కూడా పెరిగిపోతుంది. సెక్స్ లో వాళ్ళ ప్రాధాన్యత, మరుతున్న సామాజిక పరిస్థితులు దీనికి కారణమని ప్రముఖ సైకాలజిస్ట్ ఇలై కోల్‌మన్ తెలిపారు.

0 comments:
Post a Comment