ఒకరినొకరు అర్థం చేసుకోవడం లో వచ్చే ఇబ్బందులే కాకుండా సెక్స్ కూడా విడాకులకి ఒక కారణమని తాజా గణాంకాలు చెబుతున్నాయి. పెళ్ళికి ముందు అనేక అపోహలు పేరుకుపోవడం పెళ్ళి కుదిరింది అనగానే చాలా మంది మగవారిలో పర్‌ఫార్మెన్స్ యాంగ్జయిటీ వలన అంగస్తంభన సమస్య కలుగుతుంది. ఈ విధంగా సెక్స్ కూడా విడాకులకి ఒక కారణమని తెలుస్తోంది. దీని నుండి బయట పడాలంటే ఏవైనా అపోహలు, అనుమానాలు ఉంటే పెళ్ళికి ముందే సెక్స్ కౌన్సిలర్ ని కలవడం చాలా మంచిది.
0 comments:
Post a Comment