ఇటీవల హీరోయిన్లు సినిమాలో నటించడానికి ఒక రేటు బికినీ లు, లిప్‌లాక్ లు, హాట్ హాట్ సీన్ లు వంటివి చేయడానికి వేరేగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. త్రిష కూడా ఈ మధ్య ఈ పద్దతిని ఫాలో అవడం ప్రారంభించిందట. త్రిష ప్రస్తుతం ఒక సినిమా లో నటించడానికి కోటి రూపాయలు డిమాండ్ చేస్తుందట. ఇది కాకుండా లిప్‌లాక్ సీన్లు చేయాలంటే ఎక్‌స్ట్రా ఎమౌంట్ డిమాండ్ చేస్తుందట. ఇటీవల కమిట్ అయిన ఓ సినిమా కి ఇదే పద్దతిలో పారితోషికం కావాలని నిర్మాత దగ్గర డిమాండ్ చేసిందట. సదరు నిర్మాత కూడా చేసేదేమీ లేక అన్నంత మొత్తానికి ఒప్పుకున్నాడట.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment