
మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న ప్రస్తుతం బాలీవుడ్ లో "డిపార్ట్‌మెంట్" చిత్రం లో నటిస్తోంది. అయితే ఈ భామ ఇటీవల చెన్నై లో ఫోటో షూట్ లో పాల్గొందట. ఈ ఫోటో షూట్ ఒక తమిళ సినిమా కోసమేనని తెలుస్తోంది. లక్ష్మీ ప్రసన్న ఇదివరకే తన నటనా ప్రతిభని చాటుకుంది. మంచి యాంకర్ గా, నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ తమిళం లో కూడా ఇదే ఊపు కొనసాగిస్తుందేమో చూడాలి.
0 comments:
Post a Comment