
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇటీవల తన భార్య తో కలిసి బెంగుళూరు లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాడట. అయితే మధ్యలో టాక్సీ లో రాజమౌళి భార్య తన పర్సు ని పోగొట్టుకుందట. దీనికి రాజమౌళి భార్య ఎంతో నిరాశకి లోనైందట. అయితే ఆ పర్సు లో ఉన్న ఒక నంబర్ ద్వారా సదరు టాక్సీ డ్రైవర్ రాజమౌళి కి టచ్ లోకి వచ్చి పర్సు తిరిగి తెచ్చాడట. దీంతో రాజమౌళి ఈ కాలంలో కూడా ఇటువంటి నిజాయితీ పరులు ఉండటం వలన మన దేశానికి ఎంతో మంచి పేరని అంటున్నాడట.
0 comments:
Post a Comment