
ఐశ్వర్య రాయ్ ఈ నెలలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటువంటి పరిస్థితి లో ఉన్నవారికి ఏ విషయం లోను తక్కువ కాకుండా చూసుకుంటారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కూడా ఇదే పనిలో ఉందట. ఐశ్వర్య రాయ్ పిజాలు, ఐస్‌క్రీం లు అంటూ అనేక కోరికలు కోరుతుందట. అభిషేక్ ఇవన్నీ తీర్చడానికి అలసిపోతున్నాడట. ఎంతైనా మాజీ విశ్వసుందరి కి సేవలంటే మాటలా...
0 comments:
Post a Comment