
రజనీకాంత్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. అందుకని ఆయన తాజా చిత్రం "రాణా" షూటింగ్ చకచకా జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ వారం లో రాణా సినిమా షూటింగ్ బెంగుళూరు లో ప్లాన్ చేశారు. ఇప్పటికే ఆదివారం రజనీకాంత్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. వారాంతం లో దీపిక, రజనీకాంత్ ల పై మరిన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తారట. రజనీకాంత్ అభిమానులకు ఇది గొప్ప శుభవార్త అనే చెప్పాలి.
0 comments:
Post a Comment