
ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే త్రిష ఇటీవలే తన ఫ్రెండ్స్ తో కలిసి హాలిడేకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసింది. అయితే తను ప్రస్తుతం బ్యాంకాక్ బయల్దేరింది. ఈ సారి హాలిడే కొరకు కాదు. తను విశాల్ తో కలిసి నటిస్తున్న "సమరన్" అనే చిత్రం షూటింగ్ కోసం. తన హాలిడే మూడ్ నుంచి ఇంకా బయటకి రాలేదని ఆ మూడ్ నుంచి బయటపడి షూటింగ్ లో లీనం కావడానికి ప్రయత్నిస్తున్నాని చెబుతోంది త్రిష.
0 comments:
Post a Comment