Home » , , » Dammu is a Powerful Action Entertainer

Dammu is a Powerful Action Entertainer

Mallu Surf



జూనియర్ ఎన్ టి ఆర్ తాజా చిత్రం దమ్ము. త్రిష, కార్తీక హీరోయిన్ లుగా నటిస్తున్నారు. బోయపాటి శీను దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.


అయితే దమ్ము మంచి పవర్‌ఫుల్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.డైరెక్టర్ బోయపాటి శీను ఎన్ టి ఆర్ పాత్రని చాలా ఆకర్షణీయంగా రూపొందించినట్లు సమాచారం. సినిమా ఫ్లాష్ బ్యాక్ లో అనూహ్యమైన మలుపులతో సాగుతుందట. ఈ సినిమా నందమూరి అభిమానుల అంచనాలను అందుకునే విధంగా ఉంటుందని సినిమా టీం చెబుతోంది. 
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger