Home » , , » Intresting Characters in Raviteja's Nippu Movie

Intresting Characters in Raviteja's Nippu Movie

Mallu Surf



టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం నిప్పు. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి వైవిఎస్ చౌదరి నిర్మాత. దీక్ష సేథ్ హీరోయిన్ గా నటిస్తోంది. సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.


అయితే ఈ సినిమా లో దీక్ష సేథ్ కి అన్నయ్య గా హీరో శ్రీరాం (రోజా పూలు ఫేం) నటిస్తున్నాడట. మరియు వీరిద్దరికి తండ్రిగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నాడట. ఈ పాత్రలపై ఇప్పటివరకు సినిమా టీం ఎటువంటి సమాచారం అందించనప్పటికి విశ్వసనీయంగా తెలిసిన సమాచారమిది. సినిమా ని ఫిబ్రవరి 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.




Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger