
సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లో మహేష్ బాబు పాత్ర లెక్చరర్ అని వార్తలు వచ్చాయి. కానీ ఇది నిజం కాదని తెలుస్తోంది. ఈ సినిమా లో మహేష్ ఇప్పటి వరకు చేయనటువంటి ఒక భిన్నమైన పాత్ర చేయబోతున్నాడట. మహేష్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా లో తమన్నా మహేష్ సరసన నటించబోతుంది.
0 comments:
Post a Comment