
మహేష్ బాబు బిజినెస్‌మాన్ రికార్డ్ ల మీద రికార్డ్ లు సృష్టిస్తుంది. తాజాగా బిజినెస్‌మాన్ ఆరవరోజు 94 లక్షల రూపాయలు వసూలు చేసింది. నైజాం లో 6 రోజుల్లో ఈ చిత్రం 8.94 కోట్లు వసూలు చేసింది. పరిశ్రమలో ఇదే ఇప్పటివరకు పెద్ద రికార్డ్ అని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిచారు. కాజల్ అగర్వాల్ మహేష్ సరసన నటించింది.
మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి.
0 comments:
Post a Comment