Home » , » Jr NTR New Movie Title "Action" ?

Jr NTR New Movie Title "Action" ?

Mallu Surf


జూనియర్ ఎన్ టి ఆర్ ప్రస్తుతం దమ్ము సినిమా షూటింగ్‌తో బిజీ గా ఉన్నాడు. ఎన్ టి ఆర్ శ్రీను వైట్ల దర్శకత్వం లో ఒక సినిమా తీయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ముహూర్తం తేదీ ఖరారయ్యిందని వినికిడి. ఫిబ్రవరి 2 వ తేదీన ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించి మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ చేయాలని శ్రీను వైట్ల భావిస్తున్నాడట. ఈ సినిమా కి "యాక్షన్" అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.


మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger