Home » » Once Again Kolaveri with Abhishek

Once Again Kolaveri with Abhishek

Mallu Surf



ధనుష్ పాడిన పాట "కొలవెరి ది ..." ఎంతటి సంచలనం సృస్టించిందో మనందిరికీ తెలుసు. ఈ పాట రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం లో వస్తున్న "3" అనే తమిళ చిత్రం లోనిది. అయితే ఈ పాటని చూసిన అభిషేక్ బచ్చన్ ధనుష్ ని ఎంతో అభినందించారు. అయితే రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఇటీవల ముంబాయి వెళ్ళి అభిషేక్ ని కలిసిందట. 3 సినిమా కథని అభిషేక్ కి చెప్పి దీనిని హిందీ లో రీమేక్ చేయాలనుకుంటున్నానని తెలిపిందట. దీనికి అభిషేక్ అంగీకారం తెలిపి ఒక కండిషన్ మాత్రం పెట్టాడట.


అది "కొలవెరి ది ..." పాట హిందీ రీమేక్ లో కూడా తప్పకుండా ఉండాలని. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Share this article :

0 comments:

 
Copyright © 2012. Tollywood, Tollywood Actress, Tollywood Movies - All Rights Reserved
Proudly powered by Blogger