నటి శ్రద్దాదాస్ ఇటీవల అందం గురించి తన స్పందనని తెలియజేసింది. నేటి కాలంలో ప్రతీ ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకని రకరకాల మర్గాలను అవలంబిస్తున్నారు. వయసు తెలియకూడదనే ఆలోచనతో చిన్న వయసులోనే బొటాక్స్ చేయించుకుంటున్నారు అని తెలిపింది శ్రద్దాదాస్.
బొటాక్స్ వల్ల ఎప్పటికీ ముడతలు రావని కొందరు డాక్టర్లు చెప్పిన మాటలు విని అమ్మాయిలు మోసపోతున్నారని అంటోంది శ్రద్దాదాస్. బొటాక్స్ వలన పెద్దగా ఉపయోగమేమీ ఉండదని సలహా ఇస్తోంది శ్రద్దాదాస్.
ఈ పోస్టింగ్ పై మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Post Your Comment about this Story.
0 comments:
Post a Comment