"విలేజ్ లో వినాయకుడు" "భీమిలి కబడ్డీ జట్టు" "హ్యాపీ హ్యాపీగా" చిత్రాల్లో నటించిన హీరోయిన్ శరణ్యమోహన్. చూడడానికి సాంప్రదాయంగా కనిపించే ఈ హీరోయిన్ ఓ మళయాల నిర్మాతకి చుక్కలు చూపించిందట. షూటింగ్ కి టైం కి రాకపోవడం వంటి చేష్టలతో సదరు నిర్మాతని తీవ్ర ఇబ్బంది కి గురి చేసిందట. అయితే ఆ నిర్మాత తెలుగు దర్శక నిర్మాతలకి శరణ్యమోహన్ ని ఎంకరేజ్ చేయవద్దని తెలిపాడట. కానీ క్రమశిక్షణ గా ఉండే శరణ్య మోహన్ ఇలా చేసిందంటే ఎవ్వరు నమ్మడం లేదు.అలా కాకుండా ఆ నిర్మాత శరణ్యమోహన్ నుండి ఏదో ఆశించి అది కుదరకపోవడంతో ఇలా ప్రచారం చేస్తున్నాడని మరికొందరి అభిప్రాయం.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment